పరిటాల సునీత, రవీంద్ర కాలనీలో వీధిదీపాల ఏర్పాటు

68చూసినవారు
పరిటాల సునీత, రవీంద్ర కాలనీలో వీధిదీపాల ఏర్పాటు
చెన్నేకొత్తపల్లి మండలంలోని బసినేపల్లిలో గల పరిటాల సునీత, రవీంద్ర కాలనీలో శుక్రవారం వీధిదీపాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలనీలో భవన నిర్మాణాలు నిలిచిపోగా. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచనల మేరకు నూతన భవనాల ప్రారంభంతో పాటు వీధిదీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్