చేన్నేకొత్తపల్లిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీ

62చూసినవారు
చేన్నేకొత్తపల్లిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీ
రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి యోగా ర్యాలీ నిర్వహించారు ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభమైన యోగా ర్యాలీ గ్రామ ప్రధాన వీధుల్లో సాగింది ఈ సందర్భంగా ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, కోసం రోజు వారి యోగ అలవాటు చేసుకోవాలని సూచించారు .

సంబంధిత పోస్ట్