జీ-ప్యాట్ లో జేఎన్ టి యు ఓటీపీఆర్ విద్యార్థులు ప్రతిభ

59చూసినవారు
జీ-ప్యాట్ లో జేఎన్ టి యు ఓటీపీఆర్ విద్యార్థులు ప్రతిభ
అనంతపురం జేఎన్ టి యు ఓటీపీఆర్ఎ కళాశాలకు చెందిన 19మంది బీఫార్మసీ విద్యార్థులు ఎంఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జీ-ప్యాట్ పరీక్షలో జాతీయ స్థాయిలో బుధవారం అర్హత సాధించారు. దీనికి సంబంధించి జాహ్నవి, గణేశ్, గురుచరణ్, ప్రేమలత, హేమంత్, అనిల్ కుమార్, విజ్ఞత, యస్వంత్, తబుస్సుమ్, నవీన్, జగదీశ్వర్ గౌడ్, మురళీధర్, జయచంద్ర, తదితర విద్యార్థులు ఉన్నట్లు జేఎన్టీయూ ఓటీపీఆర్ఎ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్