కనగానపల్లి మండలం బాలేపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మంగళ నరేశ్ మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బుధవారం నరేశ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.