రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం-01 గ్రామ సచివాలయం పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం -1 నందు "కిషోరి వికాసం సమ్మర్ స్పెషల్ క్యాంపైన్ మంగళవారం నిర్వహించడం జరిగింది -ఇందులో భాగంగా 12వ సెషన్ అయిన "బాల్యవివాహం -నిషేధం"మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది, అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్తి అయ్యాకనే పెళ్లి చేయాలనీ, చిన్న వయసులో పెళ్లి చేయడం చట్ట రిత్యా నేరమని తెలపడం జరిగింది,