సికె పల్లి భవిత కేంద్రంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ దినోత్సవం

80చూసినవారు
సికె పల్లి భవిత కేంద్రంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ దినోత్సవం
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండల కేంద్రంలోని భవిత కేంద్రం నందు శనివారం బ్రెయిలీ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రపంచ లూయిస్ బ్రెయిలీ డే సందర్భంగా అంధ విద్యార్థుల చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ జీవితం గురించి అంద్ధ విద్యార్థులకు ఆయన చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్