బసంపల్లి సద్గురు యోగి నారాయణ మఠంలో సామూహిక వివాహాలు

55చూసినవారు
బసంపల్లి సద్గురు యోగి నారాయణ మఠంలో సామూహిక వివాహాలు
చెన్నై కొత్తపల్లి మండలంలోని బసంపల్లి క్రాస్ లోని సద్గురు యోగి నారాయణ మఠం ఆధ్వర్యంలో దాతల విరాళాలతో ఎనిమిది నిరుపేద జంటలకుఉచిత సామూహిక వివాహాలు ఆదివారం చేశారు. దాతలు అరుణ్ కుమార్ సురేష్ కుళ్లాయప్ప నూతన దంపతులకు వివాహవస్త్రాలు తో పాటు తాలుబిట్లు, కాలిమెట్లు ఉచితంగా అందజేశారు.దంపతులను మటo నిర్వాహకులు ఆశీర్వదించారు.వివాహాల అనంతరం వారికి వారి కుటుంబ సభ్యులకు వివాహ కార్యక్రమాలకు హాజరైన వారికి భోజన సౌకర్యం కల్పించారు

సంబంధిత పోస్ట్