న్యామద్దలలో దోమల నివారణకు చర్యలు

66చూసినవారు
న్యామద్దలలో దోమల నివారణకు చర్యలు
చెన్నై కొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో గురువారం ఎన్ఎస్ గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది దోమల నివారణకు ద్రావకాన్ని స్ప్రే గురువారం చేశారు. గ్రామంలో వ్యక్తి జ్వరంతో ఓ వ్యక్తి మరణించగా, ఈ విషయం తెలుసుకున్న ఎన్ ఎస్ గేట్ వైద్య సిబ్బంది హుటా హుటిన గ్రామానికి వెళ్లి ఫ్యామిలీ డాక్టర్ క్యాంపును నిర్వహించారు. గ్రామంలో రోగ పీడితులను పరీక్షించే వారికి మందులను అందజేశారు.

సంబంధిత పోస్ట్