వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

72చూసినవారు
వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు నియోకవర్గంలోని రామగిరి మండలం ముత్యాలంపల్లి సమీపంలోని పరిటాల సునీత సొంత వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి శుక్రవారం వరి నార్లు వేశారు. ఇందులో భాగంగా పొలం దగ్గర ఏర్పాటు చేసిన గంగ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్