రామగిరిలో మధ్యాహ్న భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

75చూసినవారు
రామగిరిలో మధ్యాహ్న భోజనం వడ్డించిన ఎమ్మెల్యే
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రామగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, విద్యార్థులతో కలసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్