రేపు రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీత పర్యటన

84చూసినవారు
రేపు రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీత పర్యటన
రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి రామగిరి మండలాలలో ప లు గ్రామాలలో బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే సునీత పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రామగిరి మండల కేంద్రంలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా పాపిరెడ్డి పల్లి గ్రామంలో ఇఏపీ నిధులతో 60 లక్షలు వ్యయంతో వేసిన తారు రోడ్డు ప్రారంభంచే కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్