రామగిరి: ముత్యాలమ్మ గుడి రహదారికి ఎల్ఈడివీధి దీపాలు

58చూసినవారు
రామగిరి: ముత్యాలమ్మ గుడి రహదారికి ఎల్ఈడివీధి దీపాలు
రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ధర్మవరపు మురళి వీధిలైట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. దీంతో శనివారం వీధిలైట్లు, స్తంభాలు లోడు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా దాత ధర్మవరపు మురళి, మండల కన్వీనర్ మరియు తెలుగు యువత మండల అధ్యక్షులు శ్రీధర్ నాయుడు, స్థానిక నాయకులతో కలిసి స్తంభాలు, బల్బులను ఏర్పాట్లు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్