పండ్ల తోటల సాగులో అనంత అగ్రస్థానం: ఎమ్మెల్యే

64చూసినవారు
పండ్ల తోటల సాగులో అనంత అగ్రస్థానం: ఎమ్మెల్యే
ఉద్యాన పంటల సాగులో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ఉద్యాన సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రైతులు పండ్ల తోటలు సాగుచేస్తున్నారని తెలిపారు. తక్కువ నీటితో పండ్ల తోటలు సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం అనంత రైతులకు మాత్రమే సాధ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్