రాప్తాడు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం

82చూసినవారు
రాప్తాడు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కుంటిమద్ది పంచాయతీ సుద్దకుంటపల్లి తాండలో టీడీపీ నాయకులు సూపర్ సిక్స్ హామీలో ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించగా శుక్రవారము తల్లుల అకౌంట్ లో డబ్బులు జామచేసినందుకు రామగిరి మండల హిందుపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు రంగయ్య, టీడీపీ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లులు, చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్