మంత్రి నిమ్మల రామానాయుడు నీ ఎంఎల్ఏ పరిటాల సునీత విజయవాడ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. వీటిలో ప్రధానంగా అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడం, భూసేకరణ, భూములిచ్చిన రైతులకు పరిహారం మంజూరు, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిధిలో 1. 10లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలని కోరారు.