రాప్తాడు: తెలంగాణ మంత్రి సీతక్క ను కలసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

59చూసినవారు
రాప్తాడు: తెలంగాణ మంత్రి సీతక్క ను కలసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యుల సీతక్క హైదరాబాద్ లో ఎమ్మెల్యే పరిటాల సునీత ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవించడంతో పాటు, పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారు ఇరువురు కలిసి భోజనం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్