రాప్తాడు: విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
రాప్తాడు: విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలకేంద్రంలోని రైతుసేవా కేంద్రంలో రైతులకు విత్తన వేరుశెనగ పంపిణీ చేయు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులతో కలసి బుధవారం ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొనడం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. అర్హులు అయినా ప్రతి ఒక్క రైతుకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్