రాప్తాడు: అభయాంజనేయస్వామికి ఎమ్మెల్యే పూజలు

53చూసినవారు
రాప్తాడు: అభయాంజనేయస్వామికి ఎమ్మెల్యే పూజలు
రామగిరి మండలం నసనకోట గ్రామం దుర్గమాంబ (దుర్గమ్మ) అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అభయాంజనేయస్వామి విగ్రహానికి  ఎమ్మెల్యే పరిటాల సునీత అభిషేకం నిర్వహించారు. అనంతరం హోమాలు, మంగళ హారతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్