రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సీకేపల్లి పోలీసులు జాతీయ రహదారి భద్రతపై శుక్రవారం అవగాహనపై పోటీ పరీక్షలు నిర్వహించి, ప్రతిభా చూపిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా హెల్మెట్లను ఎస్సై చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.