చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలోని టింబక్టు కలెక్టివ్ ఆధ్వర్యంలో చింతవనం ప్రాంగణంలో శనివారం గ్రామ సొసైటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు, టింబక్ట్ కలెక్టివ్ వ్యవస్థాపకులు మేరీ వట్టం, గంగోలి కార్యాలయాన్ని ప్రారంభించారు, గ్రామ సిరి సొసైటీ 2010లో నిరుపేద కూలీల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్, రమేష్, జయశ్రీ, విభ, అలాగే, ఈడి సుకన్య, సభ్యులు హాజరయ్యారు.