రాప్తాడు: భారీవర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

62చూసినవారు
రాప్తాడు: భారీవర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వరి పంటలతో సహా పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారి ఉదయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్. నారాయణ చౌదరి, కుంటిమద్ది రంగయ్య బుధవారం పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్