రాప్తాడు: కనకదుర్గమ్మను దర్శించుకున్న పరిటాల సునీత

54చూసినవారు
రాప్తాడు: కనకదుర్గమ్మను దర్శించుకున్న పరిటాల సునీత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్