రాప్తాడు: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పరిటాల సునీత

85చూసినవారు
రాప్తాడు:  వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పరిటాల సునీత
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారిని కుటుంబంతో కలసి శుక్రవారం దర్శించుకున్నారు. ఇలవేల్పు యల్లమ్మ గంగలో కూడా పండుగ నిర్వహించారు. అనంతరం, రాప్తాడు శాసనసభ సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ, ధర్మవరం టీడీపీ ఇంచార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్