రాప్తాడు: సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని నిరసన

76చూసినవారు
రాప్తాడు: సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని నిరసన
సాక్షి ఛానల్ ను, తక్షణమే మూసివేయాలంటూ మంగళవారం రాప్తాడులో మండలం లో కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ దేవస్థానం నుంచి మహిళలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో తెలుగు మహిళలు, టి.ఎన్.ఎస్.ఎఫ్, తెలుగు యువత మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని మహిళల శీల హననం గురించి సాక్షి మీడియాలో చర్చ జరపడమే కాకుండా ఆ చర్చను సమర్థించుకుంటున్న తీరుకు నిరసన చేశామన్నారు.

సంబంధిత పోస్ట్