రాప్తాడు: పోలియో సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి

68చూసినవారు
రాప్తాడు: పోలియో సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి
రాప్తాడు నియోజకవర్గం సీ. కే. పల్లి మండలంలోని కనుముక్కల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రపంచ పోలియోదినోత్సవము సందర్బంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలియో వ్యాధి పైన, సీషనల్ వ్యాధుల పైన అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా హెల్త్ ఆసిస్టెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల వల్ల జ్యరాలు, దగ్గు, జలుబు, విరేచినాలుఎక్కువగా వస్తాయి. జాగ్రత్త గా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో సిహెచ్ఓ సౌందర్య ఏఎన్ఎం సునీత ఆశ సరస్వతి ప్రధానోపాధ్యాయురాలు పార్వతి తోపాటు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్