రాప్తాడు: చదువంటే ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు: ఎమ్మెల్యే

61చూసినవారు
రాప్తాడు: చదువంటే ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు: ఎమ్మెల్యే
చదువంటే కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదని, ఇంకా చాలా రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శుక్రవారం రాప్తాడు సమీపంలోని మోడల్ పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ, పరిశోధన శిక్షణా సంస్థ, సమగ్ర శిక్ష వారు నిర్వహించిన అనంతపురం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2025లో ఆమె పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్