రాప్తాడు: మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి

76చూసినవారు
రాప్తాడు: మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి
దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సత్యసాయి జిల్లా ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుగుర్రాలపల్లి గ్రామంలో జరిగిన దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినఒక దుర్మార్గుడు ఆ బాలికను బెదిరించి లొంగదీసుకుని వీడియో తీసి ఆ వీడియోను బయటకు పెడతానంటూ బెదిరించి బలత్కారం చేశాడని అన్నారు.

సంబంధిత పోస్ట్