కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. అనంతరం వారు ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.