రాప్తాడు: వైసీపీ కార్యకర్త మృతి.. నివాళి అర్పించిన తోపుదుర్తి

52చూసినవారు
రాప్తాడు: వైసీపీ కార్యకర్త మృతి.. నివాళి అర్పించిన తోపుదుర్తి
కనగానపల్లి మండలం బాలేపాళ్యం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని మంగళ నరేష్ గారు నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం బాలేపాళ్యం గ్రామానికి చేరుకుని వారి ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవున్ని ప్రార్ధిస్తూ వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్