సీకేపల్లి: మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ రత్న

63చూసినవారు
సీకేపల్లి: మహిళా చట్టాలపై  అవగాహన కలిగి ఉండాలి: ఎస్పీ రత్న
మహిళా చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ, వి. రత్న అన్నారు, మంగళవారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా,  చెన్నై కొత్తపల్లిలో టింబట్టు, కలెక్టివ్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించగా, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు,  టింబక్టు కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో 250 మంది మహిళతో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్