రాప్తాడు: టిడిపి సీనియర్ నాయకులు మాన్నల ఈశ్వరయ్య మృతి

67చూసినవారు
రాప్తాడు: టిడిపి సీనియర్ నాయకులు మాన్నల ఈశ్వరయ్య మృతి
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని చందమామ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు మన్నల ఈశ్వరయ్య(66) బుధవారం మృతి చెందాడు. ఈశ్వరయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు బుధవారం ఆరోగ్యపరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సీనియర్ నాయకుడుగా పని చేశారు. ఈశ్వరయ్య మృతి పట్ల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్