సీకేపల్లి మండలం మేడాపురం లో పోతలయ్య స్వామి గుడి జీర్ణోదరణ పనులకు గ్రామానికి చెందిన పంకాల కేశవరెడ్డి
100116/- రూపాయలు విరాళం అందజేశారు. గ్రామంలో ఉన్న పోతలయ్య స్వామి గుడి శిధిలావస్థకు చేరుకోవడంతో గుడి పెద్దల సమక్షంలో తన వంతుగా విరాళం అందజేసినట్లు కేశవరెడ్డి తెలిపారు.