పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

56చూసినవారు
ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్