ఆత్మకూరు మండలం వై. కొత్తపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం భాగంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పరిపాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా యూనిట్ ఇంచార్జ్ గుజ్జుల వెంకటేష్, బూత్ కో కన్వీనర్ టి. నిరంజన్ లు మాట్లాడుతూ. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన గురించి గ్రామస్తులకు వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోయ రామాంజనేయులు, బోయ శ్రీరాములు పాల్గొన్నారు.