వైసీపీ నాయకుడు మృతి.. నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

58చూసినవారు
వైసీపీ నాయకుడు మృతి.. నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మాజీ జడ్పీటీసీ పుల్లారెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం పులేటిపల్లి గ్రామానికి చేరుకొని పుల్లారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్