దేశవ్యాప్త గ్రామీణ బందును జయప్రదం చేయాలని పిలుపు

60చూసినవారు
ఈనెల 16వ తేదీ జరిగే దేశవ్యాప్త గ్రామీణ బందును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు లోకేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున పిలుపునిచ్చారు. డి హీరేహాల్ మండల కేంద్రంలో మంగళవారం ఆటో, హమాలి కార్మికులతో కలిసి గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని కోరారు. ఎన్. లోకేష్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టే బందులో ప్రతి ఒక్క కార్మికులు పాల్గొనాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్