ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి

56చూసినవారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి
వజ్రకరూరు మండలం బోడిసానిపల్లిలో ఉదయ్ కుమార్ (20) మట్టిమిద్దె కూలి గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ నరేష్ తెలిపాడు. సర్పంచు మోనాలిసా, గ్రామకార్యదర్శి శ్రీధర్రావు, వీఆర్ ఓ అరుణ బోడిసానిపల్లికి వెళ్లి ఉదయ్ కుమార్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్