ఆర్థిక అక్షరాస్యత పై మహిళలకు అవగాహన

81చూసినవారు
డి హీరేహల్ మండలం పాత హడగిలి గ్రామంలో బుధవారం ఆర్థికఅక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు చిన్న చిన్న పొదుపుచేసి భవిష్యత్తులో బంగారు బాటకు పునాదులు వేసుకోవాలని ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు వంశీకృష్ణ యాదవ్ మరియు నారాయణస్వామి వారికి అవగాహన కల్పించారు. బుధవారం ప్రత్యేకంగా మహిళలతో సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్