బత్తలపల్లి: ఆర్డీటీ కోసం గ్రామస్థాయిలో ఉద్యమిద్దాం: హరి

59చూసినవారు
బత్తలపల్లి: ఆర్డీటీ కోసం గ్రామస్థాయిలో ఉద్యమిద్దాం: హరి
ఆర్డీటీ కాపాడుకోవడానికి గ్రామ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని అఖిల పక్ష కమిటీ జేఏసీ కన్వీనర్ సాకే హరి పిలుపునిచ్చారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్డీటీ అస్పత్రి ముందు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీటీ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్