ఓటు హక్కు వినియోగించుకున్న బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి

72చూసినవారు
రాయదుర్గం మండల పరిధిలోని పల్లేపల్లి గ్రామంలో సోమవారం బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాపరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరితో పాటే క్యూలైన్లో నిలుచుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తించాలి. ఓటర్ కార్డుతో పాటు ఐడెంటిటీ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్