రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి

554చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నప్పయ్య శుక్రవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి సాధన స్వాగతం లభిస్తుందన్నారు. ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తించారు.

సంబంధిత పోస్ట్