రాయదుర్గంలో భారీ వర్షం

6041చూసినవారు
రాయదుర్గం పట్టణంలో భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వారి కటౌట్ నేలకొరిగింది. చెట్లు సైతం విరిగిపడ్డాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉక్క పోతల నుండి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్