మాజీ ఎమ్మెల్యే మెట్టు నివాసం వద్ద ఘనంగా వేడుకలు

52చూసినవారు
రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నివాసం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప, కౌన్సిలర్లు, నాయకుల ఆధ్వర్యంలో మెట్టు గోవిందరెడ్డి జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధులు చూపిన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్