గుత్తి: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

67చూసినవారు
గుత్తి: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో మొత్తం 160 సీట్లు ఉన్నాయని ప్రిన్సిపాల్ ఉష బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, అడ్మిషన్ కోసం ఈనెల 17వ తేదీ నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్