కణేకల్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేసిన ప్రభుత్వ విప్

57చూసినవారు
కణేకల్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేసిన ప్రభుత్వ విప్
ఆదివారం రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు గారు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు. కణేకల్ మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఆదివారం కణేకల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న ఆయన చెక్కు లను లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ లాలెప్పా ఆనంద్ చాంద్ బాషా గోపాల్ రెడ్డి మల్లికార్జున శేషప్ప మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్