కణేకల్: అంబేద్కర్ గురుకులాల్లో సీట్లు పెంచాలి

54చూసినవారు
కణేకల్: అంబేద్కర్ గురుకులాల్లో సీట్లు పెంచాలి
కణేకల్ లో అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ గురుకులాల్లో సీట్లు పెంచాలనీ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. నియోజకవర్గానికి మూడు, లేదా నాలుగు అంబేద్కర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అన్నీ తరగతులకు సీట్లు పెంచాలని, త్రాగడానికి నీరు సదుపాయం అదేవిదంగా సన్న బియ్యం అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్