కనేకల్: క్రికెట్ గ్రౌండ్ పనులను పరిశీలించిన యువనేత కాలవ భరత్

83చూసినవారు
కనేకల్: క్రికెట్ గ్రౌండ్ పనులను పరిశీలించిన యువనేత కాలవ భరత్
ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించే కాలవ క్రికెట్ లీగ్-2 కోసం కనేకల్ క్రాసింగ్ లో చేస్తున్న క్రికెట్ గ్రౌండ్ ను పనులను యువ నాయకుడు కాలవ భరత్  పరిశీలించారు. కాలవ క్రికెట్ లీగ్ పేరిట గతంలో క్రికెట్ పోటీ లు నిర్వహించామన్నారు. ప్రస్తుతం KCL-2 పేరిట పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గ స్థాయిలో మొదటి బహుమతి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కణేకల్ మండల యువ నాయకులు మారుతి ముజ్జు జలంధర్ రెడ్డి నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్