కూడేరు: ఈడిగ రామన్న మృతదేహానికి నివాళులర్పించిన రాయుడు

67చూసినవారు
కూడేరు: ఈడిగ రామన్న మృతదేహానికి నివాళులర్పించిన రాయుడు
కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో కామ్రేడ్ ఈడిగ రామన్న అనారోగ్యంతో గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులందరూ రామన్న పార్థివ దేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖిల భారత రైతుకుడి సంఘం ఎర్రజెండా కప్పారు. కామ్రేడ్ రాయుడు జిల్లా కోశాధికారి మాట్లాడుతూ కామ్రేడ్ ఈడిగా రామన్న సాధారణ కార్యకర్తగా పనిచేస్తూ అఖిల భారత రైతుకుడి సంఘంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్