మున్సిపల్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు

77చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా పతాకావిష్కరణ గావించారు. ఎమ్మెల్యే కాలవ మాట్లాడారు. సంక్షేమము, అభివృద్దే లక్ష్యంగా తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.

సంబంధిత పోస్ట్