ఆదెప్ప మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే తనయుడు భరత్

62చూసినవారు
ఆదెప్ప మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే తనయుడు భరత్
రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామంలో అతి కిరాతకంగా హత్యకు గురి అయిన టిడిపి కార్యకర్త ఆదెప్ప మృతదేహానికి ఎమ్మెల్యే కాలవ తనయుడు కాలవ భరత్ నివాళులు అర్పించారు. బుధవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మార్చురీలో ఉన్న మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండల కన్వీనర్ కురుబ హనుమంతు, కదరంపల్లి సోము, పోరాళ్ల పురుషోత్తం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్